వడ్డించ నేను చాల నీకు అంటూ దివి అర్థనగ్న ప్రదర్శన!
on Jan 7, 2025
దివి వాద్య.. ఈ పేరు ఇప్పుడు అందరికి సుపరిచితమే. బిగ్ బాస్ 4 లో ఛాన్స్ కొట్టేసి మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ భామకి మంచి క్రేజ్ ఉంది. అంతే కాకుండా వరుస ఆఫర్స్ తో బిజీగా ఉంటుంది. ఈమె ఇండస్ట్రీకి మొదటగా ఒక మోడల్ గా పరిచయం అయింది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో వెండి తెరపై మెరుపు తీగలా అలా వచ్చి ఇలా వెళ్తుంది. ఆ తర్వాత బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చింది. అలా నక్క తోక తొక్కినట్లు వరుస ఆఫర్స్ తో బిజీ అయిపోయింది. ఇక తాజాగా పుష్ప-2 సినిమాలో మీడియా రిపోర్టర్ గా స్క్రీన్ స్పేస్ దక్కించుకుంది.
సోషల్ మీడియాలో క్రేజ్ పొందిన వారిలో అరియాన, అనసూయ, అషురెడ్డి అయితే వారితో పాటు దివి వాద్య కూడా తనవంతుగా హాట్ ఫోటోషూట్స్ చేస్తూ కుర్రాళ్ళ మతిపోగొడుతుంది. తాజాగా ఓ నాలుగు ఫోటోలని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా అవి ఇప్పుడు ఫుల్ వైరల్ గా మారాయి. 'ఒకే ఒక్కడు' సినిమాలోని ఉట్టి మీద కూడు వడ్డించి చూడు అనే పాటని ఆ ఫోట ఇప్పటికే ఈ పోస్ట్ ని 34K ఫాలోవర్స్ లైక్ చేయగా రెండొందల పైన కామెంట్లు వచ్చాయి. ఇందులో తన అందాన్ని వర్ణిస్తూ నెటిజన్లు రాసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
Also Read